12 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రోజా రీఎంట్రీ..!

12 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రోజా రీఎంట్రీ..!

నటి రోజా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ చిత్రసీమలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న 'అన్బే డయానా' మూవీలో రోజా హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. చెన్నై పెరంబూర్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలోని 'పెరంబూర్ గానా' సాంగ్ ఇటీవల విడుదలైంది. ఇందులో రోజా వేసిన మాస్ స్టెప్పులు, ఆమె ఎనర్జీ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.