ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 25 వరకే ఛాన్స్

ఇంటర్ ప్రవేశాలు.. ఈనెల 25 వరకే ఛాన్స్

MBNR: సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో 2026-27 ఏడాదిలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2026లో SSC పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25 వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 15న ప్రవేశ పరీక్ష ఉంటుందిని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.