గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లిక్విడ్ గంజాయితో ముగ్గురు అరెస్ట్
➢ గుంటూరులో కుక్క కాటుకు గురైన బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే మాధవి
➢ రేపటి నుంచి ప్రత్తిపాడులో 'రైతన్న సేవలో' కార్యక్రమం: ఎమ్మెల్యే రామాంజనేయులు
➢ మంగళగిరిలో పేకాట రాయుళ్లపై దాడి.. ఏడుగురు అరెస్ట్