నేడు ఈ మండలాలలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

నేడు ఈ మండలాలలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

నిర్మల్ నియోజకవర్గంలోని లక్ష్మణ చందా, దిలావర్పూర్, సారంగాపూర్ మండలాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభిస్తున్నట్లు ఏఎంసీ ఛైర్మన్ భీమ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా, రైతులు తమ పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్మి లబ్ధి పొందాలని సూచించారు.