VIDEO: 'పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలి'

VIDEO: 'పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలి'

SKLM: ఆముదాలవలసలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ నిర్మూలనా కార్యక్రమం, ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీరాములు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగనవాడి టీచర్స్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు