బేగంపేటలో పోలీసు వెల్ఫేర్ కొత్త బంక్ ప్రారంభం
HYD: బేగంపేట్‌లో తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొత్త పెట్రోల్ బంక్‌ను ప్రారంభించింది. డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించిన ఈ ఫ్యూయల్ స్టేషన్ నుంచి వచ్చే ఆదాయాన్ని పోలీసు సిబ్బంది సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బంక్ ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.