రేవంత్‌ను ఢీకొనే నాయకత్వం BRSలో లేదు: అద్దంకి
TG: కేసీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌ను ఢీ కొనే నాయకత్వం బీజేపీ, BRSలో లేదని అన్నారు. ప్రజామోదంతో రేవంత్ బలమైన శక్తిగా ఎదిగారని అద్దంకి దయాకర్ ఉద్ఘాటించారు. కేసీఆర్ బయటకు రానంతకాలం BRSకు మనుగడే కష్టమన్నారు.