VIDEO: అనంతవరంలో అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవం

GNTR: తుళ్లూరు మండలం అనంతపురంలో సోమవారం అంకాలమ్మ తల్లి బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న ఈ ఉత్సవాలలో మాతంగి నృత్యాలు తప్పట్లతో బ్రహ్మోత్సవం భక్తులను ఆకట్టుకుంది. అమరావతి మండలం వైకుంఠపురం కృష్ణా నదిలో అమ్మవారికి ప్రత్యేక పుణ్య స్థానాల కార్యక్రమం ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.