రేపు వరంగల్ రైల్యే స్టేషన్‌కు రానున్న జీఎం

WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రేపు సాయంత్రం 4 గంటలకు రానున్నారు. ప్రత్యేక రైలులో మొదట కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో అధికారులతో పలు సమస్యలపై చర్చించి వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు.