'మతగ్రంథాలతో పాటు రాజ్యాంగం బోధించాలి'

'మతగ్రంథాలతో పాటు రాజ్యాంగం బోధించాలి'

SRPT: దేశాభివృద్ధికి రాజ్యాంగ అవగాహన అత్యవసరమని రాష్ట్ర క్రైస్తవ నాయకుడు బిషప్ దుర్గం ప్రభాకర్ అన్నారు. యల్కారంలో జరిగిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాలను గౌరవించడమే లౌకికవాదమన్నారు. చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో మతగ్రంథాలతో పాటు రాజ్యాంగాన్ని బోధించాలని కోరారు. రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని, శాంతి స్థాపనకు కృషి చేయాలని పేర్కొన్నారు.