కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నర్సింగాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సత్య ప్రసాద్
★ శీతాకాలంలో డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్ ఆలం
★ ధర్మపురి గోదావరి మాత మహా హారతిలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ ఎల్లారెడ్డిపేటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్.. 150 గ్రాముల గంజాయి స్వాధీనం