VIDEO: 'ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది'
SRPT: నడిగూడెం గురుకుల పాఠశాలలో ఈనెల 6 నుంచి జరిగిన 11వ జోనల్ క్రీడల ముగింపు కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతమ్మ బహుమతులు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు.