మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
* జనగణనలో ఓబీసీ కులాలను లెక్కించకపోవడం అన్యాయం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
* సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు అసత్యం: సంజీవ్ ముదిరాజ్
* పాలమూరు విద్యార్థులు కోహినూరు వజ్రాలు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి