ప్రకాశం పంతులుకి నివాళులర్పించిన చంద్రబాబు

ప్రకాశం పంతులుకి నివాళులర్పించిన చంద్రబాబు

AP: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందామని పేర్కొన్నారు.