రెండు రోజుల్లోనే 'రాకాస' భారీ వసూళ్లు!

రెండు రోజుల్లోనే 'రాకాస' భారీ వసూళ్లు!

‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తొలిరోజు రూ.6 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండు రోజులు ముగిసేసరికి రూ.10.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మొత్తం మీద రెండు రోజుల్లో రూ.4.80 కోట్ల షేర్ నమోదైంది. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం ఇప్పటికే కోటి రూపాయల షేర్ మార్క్‌ను దాటి సత్తా చాటుతోంది.