'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి'

'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి'

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్‌కి వినతిపత్రం అందజేశారు. బొమ్ములూరు టోల్గేట్‌–ఆర్టీవో చెక్‌పోస్ట్ మధ్య 33 కి.మీ.లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు.