నున్నలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

నున్నలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

కృష్ణా: ఇండ్లాస్ శాంతివన్ మానసిక చికిత్సలయానికి రవాణా సమస్యలు పరిష్కారమయ్యాయి. గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు కృషితో శనివారం నుంచి విజయవాడ సిటీ బస్సు రూట్‌ 48ఐ నేరుగా శాంతివన్‌ వరకు నడవనుంది. రోగులు, కుటుంబ సభ్యులు, నున్న ప్రాంత ప్రజలకు ఈ సర్వీస్ పెద్ద సౌకర్యం కానుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు MLA వెంకట్రావు, RTC చైర్మన్ కొనకళ్ల నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.