దుర్గం చెరువులో సెల్ఫీ పాయింట్లు

HYD: Miss World 2025 పోటీలో రాష్ట్ర చరిత్ర నిలిచిపోయేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సిటీలో పలు చోట్ల సెల్ఫీ పాయింట్లను తీర్చిదిద్దనున్నారు. దుర్గంచెరువు, AMB మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక పోటీలు జరిగే హైటెక్ సిటీ అత్యద్భుతంగా కనిపించేలా థీమ్ లైటింగ్‌తో ముస్తాబు చేయనున్నారు.