వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రామ్ చందర్ రావు

వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రామ్ చందర్ రావు

RR: చేవెళ్లలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు గురువారం సందర్శించారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సేవలో మరింత బలంగా ముందుకు సాగేందుకు స్వామి దయ ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని తెలిపారు.