రేపే డాక్టర్ గురుకుల పుస్తకావిష్కరణ
SRD: రేపు డాక్టర్ గురుకుల పుస్తకావిష్కరణ ఉంటుందని మాజీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు సీహెచ్ రాములు తెలిపారు. జీవితం, కృషి, ఆచరణ (వ్యాస సంకలన)లతో నూతన పుస్తక ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష మేధావి, అరుదైన బుద్ధి జీవి డాక్టర్ గురుకుల మిత్ర పుస్తకావిష్కరణ తెల్లాపూర్‌లోని కుమార్ గౌడ్ గృహం నందు ఉ. 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.