వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

SDPT: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు.