మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కొత్త అంశం
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, గత ఏడాది దుబాయ్‌లో మరణించిన కేదార్‌కు మధ్య సన్నిహిత సంబంధాలను పోలీసులు బట్టబయలు చేశారు. కేదార్‌కు, రోహిత్‌రెడ్డి, రితేష్‌ల బ్యాంక్ ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు.