ఎల్లమ్మ గుడిలో చోరీ.. నిందితుడి అరెస్ట్
KMR: గుడిలో దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిట్లం SI వెంకట్ రావ్ తెలపిన వివరాల ప్రకారం.. ఈనెల 12న తిమ్మానగర్‌లో ఓ వ్యక్తి ఎల్లమ్మ గుడి హుండీ పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అల్లం రావేందర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుంచి చోరీ సొత్తు రూ. 2,120 నగదుతో పాటు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.