చారకొండ ఉప సర్పంచ్‌గా కీసరి మల్లేష్

చారకొండ ఉప సర్పంచ్‌గా కీసరి మల్లేష్

NGKL: చారకొండ మండలం చారకొండ గ్రామ ఉపసర్పంచ్‌గా కీసరి మల్లేష్‌ ఎన్నికయ్యారు. ఐదో వార్డు నుంచి పోటీ చేసిన ఆయన, తన సమీప అభ్యర్థి మారుపాకుల గణేష్‌పై 42 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో వార్డు సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.