T20ల్లో ఆసీస్‌పై అత్యధిక వికెట్లు.. టాప్‌లో బుమ్రా
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై T20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఆసీస్‌తో 4వ టీ20లో ఓ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఫీట్ సాధించి.. పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(19)ని అధిగమించాడు. ఈ లిస్టులో మహ్మద్ అమీర్(17-PAK), మిచెల్ శాంట్నర్(17-NZ) మూడో స్థానంలో ఉన్నారు.