సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ కండ్రిక ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 5,47,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.