'విద్యార్థులు సేవ నిధితో కలిగి ఉండాలి'

'విద్యార్థులు సేవ నిధితో కలిగి ఉండాలి'

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం మండలంలోని మర్రిచెట్టు తండాలో ఎన్ఎస్ఎస్ ముగింపు క్యాంప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ.. సేవా త్యాగ గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం పాల్గొన్నారు.