VIDEO: ఘనంగా సీతారాముల కళ్యాణం

VIDEO: ఘనంగా సీతారాముల కళ్యాణం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సర్పంచ్ అసోద శ్రీనివాస్, ఉప సర్పంచ్ నీలం ఓదెలు సమక్షంలో కళ్యాణం జరగగా.. భక్తులు భారీగా పాల్గొన్నారు, అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.