VIDEO: 'DEC 9 తెలంగాణ ప్రజలకు మంచి రోజు'

VIDEO: 'DEC 9 తెలంగాణ ప్రజలకు మంచి రోజు'

HYD: DEC 9 తెలంగాణ ప్రజలకు మంచి రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. DEC 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ అర్థం చేసుకున్నారని, ఎన్ని అవాంతరాలు ఎదురైన తెలంగాణ ఇచ్చారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పర్వదినం అయిన ఈరోజును తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు.