VIDEO: ఎంపీడీవో కార్యాలయం స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం
MLG: గోవిందరావుపేట మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం కార్యాలయంలోని స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, లేదా ఇతర కారణాలవల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.