కాంగ్రెస్లో చేరిన జడ్పీటీసీ

కాంగ్రెస్లో చేరిన జడ్పీటీసీ

నల్గొండ:ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో దేవరకొండ జడ్పీటీసీ సభ్యులు మారుపాక అరుణసురేష్ గౌడ్, హనుమంతు వెంకటేష్ గౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పున్న వెంకటేష్, జాలి నరసింహారెడ్డి, సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.