సచివాలయంలో లక్ష్మికి ఆర్థికసహాయం

సచివాలయంలో లక్ష్మికి ఆర్థికసహాయం

HYD: సచివాలయంలోని క్యాంటీన్‌లో దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్న లక్ష్మీ భర్త ఇటీవల చనిపోయారు. వాళ్ల కుటుంబానికి అండగా పొలిటికల్ రిపోర్టర్స్‌, క్రైమ్ రిపోర్టర్స్ ఆర్థిక సహాయం చేశారు. రూ. 41 వేలు ఈరోజు లక్ష్మికి అందించారు. లక్ష్మీ భర్త చనిపోవడం బాధాకరమని జర్నలిస్టులు అన్నారు.