'మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలి'

'మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలి'

SRCL: బోయినపల్లి మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ భుపేష్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత వర్ష కాలంలో గ్రామాల్లో పారిశుద్యం లోపించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.