జిల్లాకు వర్ష సూచన..!

జిల్లాకు వర్ష సూచన..!

SKLM: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. అధికారులు అందుబాటులో ఉండాలని సూచించింది.