మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం

మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం

అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. వారం రోజుల పాటు ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు నిర్వహించనున్నారు. మహిళలు నిర్భయంగా ముందుకు రావాలని, పోలీసు శాఖ 24/7 అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.