కంకిపాడులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: కంకిపాడు రైతు బజార్‌లో సోమవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా నమోదయ్యాయి. ఫ్రెంచ్ బీన్స్ అత్యధికంగా రూ. 79, కాప్సికం రూ. 67, క్యారెట్ రూ.47, టమాటా రూ. 45, బీరకాయ రూ. 32-40, బంగాళాదుంప, బీట్‌రూట్ రూ.29, ఉల్లిపాయలు, బెండకాయలు రూ. 26, వంకాయ, దొండకాయలు రూ. 22, దోసకాయ రూ.18కే లభిస్తున్నాయని వ్యాపారులు వెల్లడించారు.