విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

KDP: రాజుపాలెం మండలం గోపాయ పల్లెలో బుధవారం జరిగిన రామేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, గణపతి, నాగదేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పురోహితులు, వేద పండితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.