అరుదైన ఘనత సాధించిన జిల్లా క్రీడాకారుడు

అరుదైన ఘనత సాధించిన జిల్లా క్రీడాకారుడు

GNTR: జిల్లాకు చెందన క్రీడాకారుడు అనిల్ అరుదైన ఘనత సాదించాడు. కేవలం 18 గంటల్లో 124KM పరిగెత్తి రికార్డ్ సృష్టించాడు. ANU-హనుమాన్ జంక్షన్-ANU, మళ్లీ ANU-విజయవాడ-ANU వరకూ విరామం లేకుంగా పరిగెత్తాడు. ANUకు చేరుకున్న అతనికి తోటి క్రీడారులు ఘన స్వాగతం పలికారు. అనిల్ వీడియో రికార్డులను పరిశీలించి తెలుగు బుగ్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.