నగరంలో యువకుడు దారుణ హత్య

నగరంలో యువకుడు దారుణ హత్య

HYD: నగరంలోని సంతోష్ నగర్‌లో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. మొయిస్‌బాగ్ మసాన్ గడ్డి ప్రాంతంలో 31 ఏళ్ల లయీక్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.