ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జీళ్ళచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచిన ఎంపీ రఘురాం రెడ్డి
★ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
★ కామేపల్లిలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
★ మధిరలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకుని వ్యక్తి మృతి