స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

RR: షాద్ నగర్ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ నీతా తెలిపారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థినులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.