కనిపించే దైవం తల్లి

కనిపించే దైవం తల్లి

SRD: కనిపించే దైవం తల్లి మాత్రమేనని కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీళ్ల మధు అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లోని రామాయణంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి గురించి ఎంత వివరించిన తక్కువేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రవికుమార్, డీఆర్డీవో ఏపీడి జంగారెడ్డి పాల్గొన్నారు.