తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞  ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు
☞  ఆత్రేయపురంలో రేపు, ఎల్లుండి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
☞  పిఠాపురంలోని మరమ్మతుల కారణంగా 5 రోజులపాటు వేయనున్న ఉప్పాడ రైల్వే గేటు
☞  సామర్లకోట వంతెన నిర్మాణ పనుల దృష్ట్యా రాజమండ్రి-కాకినాడ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు