VIDEO: 'అసిస్టెంట్ లైన్‌మేన్ ప్రమోషన్ ఇవ్వాలి'
AKP: జూనియర్ లైన్ మేన్ గ్రేడ్ -2లకు పాత సర్వీసు రూల్స్ ప్రకారం అసిస్టెంట్ లైన్ మేన్ ప్రమోషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డ్ సచివాలయం ఎనర్జీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు యశ్వంత్ డిమాండ్ చేశారు. అనకాపల్లి గవరపాలెం ఎలక్ట్రికల్ కార్యాలయంలో ఏడీఎంబీ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ శేఖర్ పాల్గొన్నారు.