ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన డ్వామా పీడీ

ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసిన డ్వామా పీడీ

ATP: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (NREGS) పథకం పేరును వీబీ-గ్రామ్-జీ (VB-GRAM-G) పథకంగా మార్చినట్లు రాప్తాడు MLA పరిటాల సునీత తెలిపారు. జిల్లా డ్వామా పీడీ సలీం బాషాతో కలిసి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పథకం పేరు మార్పునకు సంబంధించిన వివరాలను పీడీ ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు.