నేడు NTR అడ్వెంచర్ పార్క్‌లో వనంతోత్సవ కార్యక్రమం

నేడు NTR అడ్వెంచర్ పార్క్‌లో వనంతోత్సవ కార్యక్రమం

PPM: జిల్లాలోని సీతంపేట మండలం NTR అడ్వెంచర్‌ పార్కులో శనివారం వనంతోత్సవ టూరిజం సీజన్‌ స్టార్ట్స్‌ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సంధ్యారాణి, అచ్చెన్నాయుడు హాజరవుతారన్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, ఫుడ్‌ ఫెస్టివల్‌ స్టాల్స్‌ ప్రారంభిస్తారన్నారు.