హిట్ టివి కథనానికి స్పందించిన రైల్వే అధికారులు
VZM: ఈ నెల 16న, కొత్తవలస రైల్వేస్టేషన్‌లో ప్రధాన ప్లాట్ఫారాలలో కొన్నిరోజులుగా గాడాంధాకారం నెలకొంది హిట్ టివిలో కథనం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. కథనానికి స్పందించి రైల్వే అధికారులు అన్ని ప్రధాన ప్లాట్ఫారాలలో లైట్లను అమర్చారు. లైట్లు వెలగడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.