పగిలిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పైపు

పగిలిన భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పైపు

RR: హయత్ నగర్ జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పగలడంతో జాతీయ రహదారి కుంగిందని సమాచారం అందడంతో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.