మెదక్ ప్రజలకు శుభవార్త

మెదక్ ప్రజలకు శుభవార్త

MDK: మెదక్ ప్రజలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. విహార యాత్రలకు, జిల్లాలోని పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు TGSRTC అధికారులు మంచి అవకాశం కల్పించారు. దర్శనీయ స్థలాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవడానికి ఆర్టీసీ సంస్థ 94948 25746 నంబర్‌ను సంప్రదించాలన్నారు.