రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన DSP
CTR: తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణదిన వారోత్సవాలలో నాయుడుపేట స్థానిక ప్రభుత్వాసుపత్రి నందు మెగా రక్తదాన శిభిరాన్ని DSP చెంచుబాబు గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CI బాబి, SI ఆదిలక్ష్మి, PSI భానుప్రసన్న, పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు.